- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ఓం శాంతి నిలయానికి పట్టణానికి చెందిన కౌసల్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రకాష్ రెడ్డి 30 ట్రాక్టర్ల మొరం, 38 టన్నుల ఇసుక అందజేశారు. వితరణ చేసినందుకు గాను ఓం శాంతి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -