Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంఓఎంసీ కేసు.. అక్రమ మైనింగ్‌పై కమిటీ ఏర్పాటు

ఓఎంసీ కేసు.. అక్రమ మైనింగ్‌పై కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్‌ చేశారో తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. రిటైర్డ్‌ జడ్జి సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఈ  కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -