Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్నాచారంలో ఆన్ మ్యాన్ విద్యుత్ షాక్ 

నాచారంలో ఆన్ మ్యాన్ విద్యుత్ షాక్ 

- Advertisement -

నవతెలంగాణ -మల్హర్ రావు: మండలంలోని నాచారం గ్రామపంచాయితి పరిధిలో విదులు నిర్వహిస్తున్న ఆన్ మ్యాన్ గుగులోతు సురేష్ కు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుని పూర్తి కథనం ప్రకారం.. ఎల్సీ తీసుకొని ఎబి స్విచ్ అప్ చేస్తుండగా ఎల్సీ ఇచ్చిన ఆపరేటర్ తో ఫోన్ సంభాషణలో పొరపాటు జరిగి, ఆపరేటర్ ఎల్సీ రిటన్ చేయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై తీవ్రమైన గాయలైనట్లుగా తెలిపారు. చికిత్స కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ  ఆర్దికంగా అడుకొంటూ, నాణ్యమైన వైద్యం చేయించాలని బాధితుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -