- Advertisement -
భయాందోళనలో 300 క్వాటర్స్ ప్రజలు
ఫారెస్ట్ అధికారులు స్పందించాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ఊర పండుగ సంబరాలు జరుపుకుంటే, మరోవైపు నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు సాయంత్రం 6:55 నిమిషాల ప్రాంతంలో చిరుత పులి 300 కోట్రస్ వాటర్ ట్యాంక్ వద్ద కనబడంతో ప్రజలు భయప్రాంతులకు గురవుతూ గడుపుతున్నారు. ఇప్పటివరకు ఫారెస్ట్ ఆఫీసర్స్ జాడలేదు. ఏమి చేయాలో దిక్కు దోచని పరిస్థితుల్లో ఫారెస్ట్ ఆఫీసర్స్ వెంటనే స్పందించాలని నాగారం 300 కోట్స్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -