Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సంఘాలకు ఒకరోజు శిక్షణ 

గ్రామ సంఘాలకు ఒకరోజు శిక్షణ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండల కేంద్రంలో మంగళవారం నూతనంగా ఎన్నుకోబడ్డ మహిళా సంఘం లీడర్లకు ఐకెపి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్లకు సంఘం బలోపేతం, బ్యాంకు రుణాలు పొందడం, శ్రీనిధి, గ్రామ సంఘంలో రుణాలు తీసుకోవడం, తిరిగి అప్పు చెల్లించడం, సంఘంలో లేని మహిళలను సంఘంలో చేర్పించడం, పంచ సూత్రాలు పాటించాలని అనుసూచనలు చేశారు. కార్యక్రమంలో సి ఆర్ పి లు, ఏపీఎం, సీసీలు, వివో లు, ఓ బి ఎస్ లు, శిక్షణకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -