Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న నిత్యాన్నదానం 

కొనసాగుతున్న నిత్యాన్నదానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని సిద్దుల గుట్ట పైన గల అయ్యప్ప ఆలయం యందు అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం కొనసాగుతున్నట్టు ఆలయ నిర్మాణ కర్త, కాంగ్రెస్ నాయకులు, అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గురువారం తెలిపారు. గుట్టపై సొంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలదారులకు భిక్ష కార్యక్రమం పెట్టడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -