Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న గంధ మల్ల రిజర్వాయర్ సర్వే పనులు

కొనసాగుతున్న గంధ మల్ల రిజర్వాయర్ సర్వే పనులు

- Advertisement -

నవతెలంగాణ-తుర్కపల్లి: తుర్కపల్లి మండలం గంధ మల్ల గ్రామంలో శనివారం గంధ మల్ల రిజర్వాయర్ సర్వే పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ.. సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దేశనాయక్ ,ఆర్ ఐ జహంగీర్, డీజీ శైలేందర్, ఏ ఈ ఈ బికు ,సాయిరాం, చైతన్య, దివ్య, సర్వే శ్రీనివాస్, ఎస్ఐ తక్యుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -