- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంల భాగవత హనుమాన్ సప్తహ వేడుకలు కొనసాగుతున్నవి. సాయంత్రం రోజు హనుమాన్ మందిరంలో అన్న పూజ అంతరం సరస్వతి అన్వేష చార్యులు భాగవత పురాణ ప్రవచనాలు, రాత్రి వేళ కళాకారిణి నాగరాణి బృందంచే హరికథా కాలక్షేపాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు మంగళవారం గోపాల కాల్వ ఉట్టి కార్యక్రంతో సప్తహ వేడుకలు ముగింపు ఉంటుందని హనుమాన్ వేడుకల కమిటి,రెడ్డి సంఘం అద్యక్షులు పదిరె లక్ష్మారెడ్డి, నిర్వాహకులు నారాయణరెడ్డి, సభ్యులు తెలిపారు.
- Advertisement -



