- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. ఇప్పటికే ఉన్న పాత నిల్వలు, కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో కిలో ఉల్లి ధర రూ.1కి చేరింది. మాల్వా ప్రాంతంలో మంగళవారం కిలో రూ.2 ఉండగా, మాండౌన్సర్‌లో రూ.1కి పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఆరు నెలలుగా నిల్వ చేసినా సరైన ధర లభించక, ఉల్లి, వెల్లుల్లికి కనీస మద్దతు ధర (MSP) ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



