Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయుష్మాన్ భారత్ హెల్త్ నమోదుకు ఆన్లైన్ ఏర్పాటు

ఆయుష్మాన్ భారత్ హెల్త్ నమోదుకు ఆన్లైన్ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు లు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి హెచ్ ఇ ఎస్ పి ఎల్, డిబి ఎస్  2.0 వారి సౌజన్యం తో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్  ర్యాకల  సంతోష శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం దాదాపు 4రోజుల పాటు కొనసాగుతుందని,  60సం.. లోపు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో విలువైన ఈ ఆరోగ్య బీమా కార్డులను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్ , వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ, బొమ్మారపు రామక్రిష్ణ, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు,షేక్ అహ్మద్, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -