Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓపి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఎర్పర్చాలి: సీపీఐ(ఎం)

ఓపి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఎర్పర్చాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రిలో ఫస్ట్ ఫ్లోర్లో ఓపి విభాగం ఏర్పరచడం పట్ల వృద్ధులు, వికలాంగులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ ను నిర్మాణ ప్రాంతంలో ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి నిర్మాణంలో ఇంజనీరింగ్ ప్రణాళిక లోపం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించి రోగులు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే ఏరియా ఆస్పత్రి ఆవరణలోనే పోస్టుమార్టం గదిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -