- Advertisement -
ఢిల్లీ : కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొనేందుకు సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు అధికారులు. సీఆర్పీఎఫ్ జవాన్లను ఆదివారం సాయంత్రంలోగా హెడ్క్వార్టర్స్‌కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. కాగా ఛత్తీస్‌గఢ్ వైపు ఆపరేష్ కగార్ యథావిధిగా కొనసాగనున్నట్లు సమాచారం.
- Advertisement -