- Advertisement -
ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 20న ఐచ్ఛిక సెలవు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం జీవో నెంబర్ 376 విడుదల చేశారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు సీఈవో విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం వీడ్కోలు శుక్రవారం (జుమాతుల్ విధ) సందర్భంగా ఐచ్ఛిక సెలవు ప్రకటించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.
- Advertisement -



