– వృక్షాల పట్ల హుందాతనం ఏది..?
నవతెలంగాణ – రామన్నపేట: జీవకోటికి ప్రాణవాయువునిచ్చే ప్రాణవాయువు ప్రాణానికే ముప్పు తల పెడుతున్నారు మానవకోటి… ప్రాణవాయువు నుంచి ప్రాణాలను నిలబెట్టే వృక్షాల పట్ల మానవులకు హుందాతనమే కనిపించడం లేదన్నది స్పష్టం. మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడే మొక్కలను శుభ కార్యక్రమాలను పురస్కరించుకొని సంతోషంగా… అశుభ కార్యక్రమాల సందర్భంగా జ్ఞాపకార్థం విస్తృతంగా మొక్కలను నాటి వృక్ష సంపదను ప్రోత్సహించాల్సింది పోయి కొందరు వాక్యాలు వృక్షాలకు ముప్పు తలపెట్టిన సంఘటన మండలంలోని భోగారం గ్రామ సమీపంలోని స్మశానవాటిక ఎదురుగా రోడ్డు ప్రక్కన శనివారం చోటు చేసుకున్న సంఘటన దీనికి ఉదాహరణ.. దశాబ్దాల కాల వయసున్న ఒక వృక్షం మొదట చెత్త వేసి నిప్పు పెట్టిన దృశ్యం నవతెలంగాణకు కనిపించింది.
ప్రాణవాయువు ప్రాణానికే ముప్పు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES