Monday, November 3, 2025
E-PAPER
Homeవరంగల్వధువరులను ఆశీర్వదించిన…పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య.

వధువరులను ఆశీర్వదించిన…పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య.

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన వినయ్-సుమలత వివాహం మంథనిలోని పంక్షన్ హాల్లో అంగరంవైభవంగా ఆదివారం నిర్వహించారు.ఈ వివాహమహోత్సవానికి తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై వదువరులను ఆశీర్వదించారు.నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుప్పాల రాజు,బండి స్వామి,మురళి,రాజయ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -