- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం గాదంపల్లి గ్రామానికి చెందిన కొమ్ము అనిల్-సౌమ్య నిచ్చితార్దo ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ నిచ్చితార్థానికి తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఇప్ప మొoడయ్య హాజరై కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,సత్యం,లింగయ్య,రమేష్,రవి పాల్గొన్నారు.
- Advertisement -



