Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య పరామర్శ.!

మృతుని కుటుంబానికి పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య పరామర్శ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి చెందిన ఇప్ప పూజిత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. గురువారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య మృతురాలి కుటుంబాన్నీ పరామర్శించి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,అడ్వాల మహేష్,శ్రీనివాస్, సత్తయ్య,సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -