- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన పాలిశెట్టి లలితా-నరేష్ దంపతులు కుమార్తె అఖిల – శ్రీ కృష్ణ వివాహం గురువారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగిడి సమ్మయ్య,విజయగిరి సమ్మయ్య,ఆకుల శ్రీనివాసరావు,శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -



