- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
గ్రామపంచాయతీ పడంపల్లిలో సర్పంచ్ వాగ్మారే విజయకుమారి సంజు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా పడంపల్లి గ్రామపంచాయతీలోని నర్సరీ విజిట్ చేయడం జరిగింది. అక్కడే నర్సరీలోని మొక్కలను పరిశీలించాము. ఈ కార్యక్రమంలో చెండేగావ్ గ్రామపంచాయతీ కార్యదర్శి వికాస్ రెడ్డి మరియు పడంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాధర్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -



