- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని తుక్కోజివాడి గ్రామ శివారులో శనివారం కురిసిన భారీ వర్షానికి వరిపొలం మునిగింది. ఉంది భారీ వర్షాలకు వరిపొలంనీట మునిగీపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
- Advertisement -