Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రైతులు దళితులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని విక్రయించాలని రాజంపేట్ మండలం శివాయిపల్లి గ్రామ సర్పంచ్ సంధ్య బాలరాజు తెలిపారు. శనివారం శివాయిపల్లి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ ఐకెపి ఎపిఎం రాజిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిరెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, సిసి దుర్గాదాస్, సిఎ లత, మహిళా సమైక్య సభ్యులు, రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -