నవతెలంగాణ – భిక్కనూర్
ఉమ్మడి భిక్కనూర్ రాజంపేట్ మండలాలలోని పెద్ద మల్లారెడ్డి, బస్వాపూర్, రామేశ్వర్ పల్లి, రాజంపేట్, ఆర్గోండ గ్రామాలలో ఉన్న సొసైటీ కార్యాలయాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సొసైటీ పర్సన్ ఇన్చార్జిలు ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2389 రూపాయలు, కామన్ వరి ధాన్యానికి 2369 రూపాయలు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సొసైటీల పర్సన్ ఇన్చార్జిలు సురేష్ కుమార్, నగేష్, మసియోద్దిన్, సొసైటీ సీఈవోలు మోహన్ గౌడ్, మహేశ్వరి, శంకర్, వెంకటేశ్వర శర్మ, సాయిలు, ఆయా గ్రామాల సర్పంచులు సాయ గౌడ్, పద్మ స్వామి, రాణి రాజు, శ్రీకాంత్, విక్రాంత్ రెడ్డిల, ఏ ఈ ఓ లు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నా
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



