- Advertisement -
నవతెలంగాణ -భిక్కనూర్
పద్మశాలి కులస్తుల మండల కార్యవర్గాన్ని సోమవారం పట్టణ కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తిరుపతి, రాజలింగం, మల్లేశం, కృష్ణ హరి, ప్రధాన కార్యదర్శి ఏక్ నాథ్, సహాయ కార్యదర్శి బిక్షపతి, సిద్ధ రాములు, కోశాధికారి జీవన్, ముఖ్య సలహాదారులు మధు, పుండరీకం, బాల్ లింగం, రాజేందర్, నాగరాజు, ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -