Thursday, January 1, 2026
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ పరిశ్రమ మేనేజర్ నాగబాబు బదిలీ

పామాయిల్ పరిశ్రమ మేనేజర్ నాగబాబు బదిలీ

- Advertisement -

– ఆయన స్థానంలో విధుల్లో చేరిన ఎంఎన్ కార్తీక్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ మేనేజర్ ఎం.నాగబాబు అప్పారావు పేట పామాయిల్ పరిశ్రమ మేనేజర్ గా గురువారం బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో ఇటీవల డిప్యూటీ మేనేజర్ గా పదోన్నతి పొంది అప్పారావు పేటలో విధులు నిర్వహిస్తున్న ఎంఎన్ కార్తీక్ అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమకు ఆఫీసర్ ఇన్ ఛార్జ్ గా బదిలీ పై వచ్చారు.

ఆయన గురువారం అశ్వారావుపేటలో విధుల్లో చేరగా నాగబాబు రిలీవ్ అయి అప్పారావు పేట వెళ్ళారు. అప్పారావు పేట పరిశ్రమ మేనేజర్ కళ్యాణ్ గౌడ్ ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ పై వెళ్ళారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -