Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో కరపత్రాల ఆవిష్కరణ

సాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో కరపత్రాల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని సాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ యందు కంప్యూటర్ ,టైలరింగ్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రిషన్ నేర్చుకునే విద్యార్థిని విద్యార్థుల అవగాహన కోసం కరపత్రాల ఆవిష్కరణ చేసినట్టు డైరెక్టర్ జక్కుల రాజేందర్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ భూస రాజన్న యాదవ్ ,జగన్ , ఇనిస్ట్యూట్ ఇన్చార్జి చుక్కల రమణయ్య, కంప్యూటర్ ఇన్చార్జి ప్రసన్న, టైలరింగ్ ఫ్యాకల్టీ సంధ్యారాణి, జక్కుల మనోజ్ కుమార్, అరుణ్, అఖిలేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -