Wednesday, December 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపంచాయతీ ఎన్నికలు.. కౌంటింగ్ ప్రారంభం

పంచాయతీ ఎన్నికలు.. కౌంటింగ్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో చివరి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రానికి సర్పంచ్ ఫలితాలు తేలనున్నాయి. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచులను ఎన్నుకుంటారు. ఈ విడతలో 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 28,410 వార్డులకు 75,725 మంది బరిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -