Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ పాలకవర్గం సమావేశం 

పంచాయతీ పాలకవర్గం సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని జీ కే తండా తండాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గం సమావేశం ఏర్పాటేచేశారు. ఈ సమావేశానికి సర్పంచ్ లౌడ్య శిరీష మహిపాల్ నాయక్ అద్యక్షన వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. దర్పల్లి, ఇందల్ వాయి రాహదరి- జీ కే తండా వరకు వచ్చే రహదారికి ఇరువైపుల ముళ్ల పోదల తొలగించామని తెలిపారు. ఇకముందు చేపట్టాల్సిన గ్రామాభివృద్ది పనుల గురించి చర్చించినట్లు సర్పంచ్ లౌడ్య శిరీష మహిపాల్ నాయక్ తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ దేగవత్ రజీత, పాలక వర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -