Tuesday, October 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

ఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జడ్చర్ల మున్సిపాలిటీలో సోమవారం పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (39) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త నారాయణపేటలో మెడికల్ షాప్ నడుపుతుంటారని, అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోతుంటారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్, రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -