Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శి రవి

విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శి రవి

- Advertisement -

గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలి
బ్రాహ్మణకొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎర్ర రవి 
నవతెలంగాణ- నెల్లికుదురు

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా ఎర్ర రవి విధుల్లో చేరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ .. మరిపెడ మండలం తల ఊకళ్ళు గ్రామం నుండి బదిలీపై నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వచ్చానని అన్నారు. గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.

గ్రామ అభివృద్ధికి పాలకవర్గం మరియు గ్రామస్తులు అందరు సహకరించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. గ్రామానికి సంబంధించిన ఏదైనా విషయం ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయంలో సంబంధిత వారితో చర్చించి సమస్య పరిష్కార మార్గంగా నడుస్తామని అన్నారు. అవసరమైతే మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -