- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంగుర్రంపోడు మండలం, మక్కపల్లి గ్రామ కమిటీ వారి ఆహ్వానం మేరకు గురువారం శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట,మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మునుకుంట్ల రాజేష్ రెడ్డి, ఊట్కూరి రాజు రెడ్డి, మేక రఘుపతి రెడ్డి, మేక శ్రీధర్ రెడ్డి, వెంకటాచారి, నరసింహ రెడ్డి, వెంకటాపురం మాజీ సర్పంచ్ శ్రీను, మారుపాక వెంకటయ్య, ప్రశాంత్ రెడ్డి, వాకిటి చంద్రయ్య గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -