Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్య బాధితులకు ఆర్థికసాయం అందించిన పాండన్న

అనారోగ్య బాధితులకు ఆర్థికసాయం అందించిన పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
తిరుమలగిరి సాగర్ మండలం బట్టు వెంకన్నబావి తండా గ్రామంలోని మాజీ సర్పంచ్ జటావత్ దేవు నాయక్  సూచన మేరకు వారి ఆధ్వర్యంలో తాండకు జటావత్ గాసి నాయక్, జటావత్ బుజ్జి,మెగావత్ హరోజన్ నాయక్, నలావత్ మల్లేశ్వరి, ఆంగోతు హనిమి కుటుంబాలకు చెందిన వారు వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నెల్లికల్ తాజా మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, జటావత్ పాండు నాయక్, హనుమ నాయక్, సూర నాయక్, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, షేక్ అబ్దుల్ కరీం మరియు బట్టు వెంకన్నబావి తండా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -