Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండల పరిషత్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

మండల పరిషత్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలను ఎంపీడీవో శ్రీనివాస్ పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాల ఆవరణలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసిన ఎంపీడీవో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులందరికీ గ్రామ పెద్దలకు , మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీఓ రాము, పంచాయతీరాజ్ డిఇ మధు , పి ఆర్  ఏ ఈ శ్రీకాంత్,  ఏపీవో తులసి రామ్ , సి ఓ కాశీనాథ్,  టి ఏ లు, ఎఫ్ఏలు   మండల కేంద్రానికి సంబంధించిన గ్రామ పెద్దలు, మండల పరిషత్ సిబ్బంది అనిల్ , గంగాధర్ , ప్రవీణ్ , వాణి ,  భూమ గౌడ్ , సృజన్, కిరణ్, మస్నాజీ,  వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad