Friday, October 3, 2025
E-PAPER
Homeసినిమాసంక్రాంతి బరిలో 'పరాశక్తి'

సంక్రాంతి బరిలో ‘పరాశక్తి’

- Advertisement -

హీరో శివకార్తికేయన్‌ ‘పరాశక్తి’ సినిమాతో సంక్రాంతి బరికి సై అంటున్నారు. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. శివ కార్తికేయన్‌, రవిమోహన్‌, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రధారులు. చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’, ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’, విజరు ‘జన నాయగన్‌’, నవీన్‌ పొటిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ తదితర చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -