Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్..

నేడు ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగనుంది. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు కార్యక్రమం మొదలు కానుంది. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చ జరుగనుంది.

గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్, డ్రగ్ ఎడిక్షన్ అంశాలపై నిపుణులతో అవగాహన కార్యక్రమం జరుగనుంది. గిన్నిస్ బుక్ రికార్డ్ దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -