Friday, February 6, 2026
E-PAPER
HomeజాతీయంPariksha Pe Charcha: విద్యార్థులతో మాట్లాడిన మోడీ

Pariksha Pe Charcha: విద్యార్థులతో మాట్లాడిన మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పరీక్షల ముందు విద్యార్థుల్లో సరికొత్త ఉత్సహాన్ని నింపేలా పరీక్షాపే చర్చా కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ వారితో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన మరోసారి విద్యార్థులతో ముచ్చటించారు. ఆ క్రమంలో వారు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా షేర్ పంచుకున్నారు. ‘‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది’’ అని రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -