Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు.. తెలిపిన పార్టీ అధ్యక్షులు

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు.. తెలిపిన పార్టీ అధ్యక్షులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నురు: పెద్ద తడుగూర్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు కలిసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో పెద్ద తాడ్ గూర్ గ్రామ అధ్యక్షులు ఈరాన్న, కొండావార్ సుభాష్, గ్రామయువకులు పాల్గోన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -