నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఆదివారం ప్రమాణస్వీకారం నిర్వహించినట్లు ఎంపీడీవో ఆ గ్రామ ప్రత్యేక అధికారి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ గా ఏదేళ్ల పూలమ్మను మరి ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ప్రమాణస్వీకారం చేయించి వారి వారి సీట్లలో కూర్చుండబట్టినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ .. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతమని తెలిపారు. మాకు ఓట్లు వేసి గెలిపించి మాకు ఈ పదవులు కట్టబెట్టిన ఓటర్లకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ సమస్యల పరిష్కారమే మార్గంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన పార్వతమ్మ గూడెం నూతన పాలకవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



