Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్30న పసర పంచాయతీ తై బజారు సంత వేలం 

30న పసర పంచాయతీ తై బజారు సంత వేలం 

- Advertisement -

సర్పంచ్ భూక్య సుమలత 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

ఈనెల 30న పసర గ్రామపంచాయతీ కార్యాలయంలో తైబజారు మరియ సంత వేలం జరుగుతుందని పంచాయతీ సర్పంచ్ భూక్య సుమలత తెలిపారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచి సుమలత మాట్లాడుతూ.. ఏపిల్ 1 నుంచి మార్చి 30, 2027 వరకు టై బజార్ మరియు సంత కు సంబంధించిన వేలం నిర్వహిస్తామని అన్నారు. ఆశావహులు పంచాయతీ నిబంధనల ప్రకారం ఈ నెల 30న ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ఫామ్ తీసుకొని సాయంత్రం మూడు గంటల లోపు సమర్పించాలి. షరతులు నిబంధనలు తో కూడిన పూర్తి వివరాలకు గ్రామపంచాయతీలో సంప్రదించాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -