- Advertisement -
నవతెలంగాణ -మద్నూర్
వ్యవసాయ రైతులు మద్నూర్ మండలంలోని అవల్గావ్, వాడే ఫతేపూర్, గ్రామాల రైతు సోదరు లు మంగళవారం ఉదయం 10 గంటలకు మద్నూర్ గ్రామ రైతు వేదికదగ్గర మద్నూర్, అవల్ గాం, వాడి ఫతేపూర్ శివారు రైతులందరు తమ పొలం లో వేసిన పంట వివరాలను పట్టా పాస్ బుక్ తీస్కొని వచ్చి నమోదు చేసుకోగలరు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మీ పత్తి/సోయా/తోగరి ఏవీ అమ్మాలి అనుకున్న తప్పనిసరిగా వచ్చి పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలని ఏఈఓ కోరారు.
- Advertisement -