Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుOG డబ్బింగ్ పూర్తి చేసిన పవన్..

OG డబ్బింగ్ పూర్తి చేసిన పవన్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘OGని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు’ అని పేర్కొంటూ పవన్ ఫొటోలను షేర్ చేసింది. అంతకుముందు డైరెక్టర్ సుజిత్, తమన్‌తో పవన్ ఉన్న ఫొటోను పంచుకుంది. ‘మిలియన్ డాలర్ పిక్చర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. OG లోగోతో ఉన్న డ్రెస్‌ను పవన్ ధరించడం గమనార్హం. ఈ మూవీ 25న రిలీజ్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -