- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదనైన ఘనత సాధించారు. ప్రాచీన కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవం పొందారు. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదును అందించారు.
- Advertisement -



