Friday, April 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో పవన్ ఎన్నికల ప్రచారం రద్దు..

తెలంగాణలో పవన్ ఎన్నికల ప్రచారం రద్దు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచార కార్యక్రమాలు అనివార్య కారణాలతో రద్దయ్యాయి. ఇటీవల జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రచారం రద్దు కావడం చర్చనీయాంశమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -