- Advertisement -
మున్సిపల్ కమిషనర్: డి.మురళి
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణ ప్రజలు ఇంటి పన్నులు, నీటి పన్ను, వృత్తి వ్యాపార లైసెన్స్ ఫీజులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మునిసిపల్ కమిషనర్ డి మురళి శనివారం ఒక ప్రకటనలో పట్టణ ప్రజలకు సూచించారు. మునిసిపల్ సిబ్బంది టీమ్ గా ఏర్పడి పట్టణంలోని కాలనీలలో ఫీజులు వసూలు చేయడానికి తిరుగుతున్నారు. ఫీజులు, పనులు చెల్లించాలని సూచించారు.
- Advertisement -



