- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల సర్పంచ్ గా విజయం సాధించిన బండారి నర్సింగరావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు సోమవారం ప్రత్యేక అధికారిచే ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చెపట్టారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,రాజు నాయక్ పాల్గొన్నారు.
- Advertisement -



