Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడుగా పెద్దొడ్డి రామకృష్ణ

సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడుగా పెద్దొడ్డి రామకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ – మల్దకల్
మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన 13 మంది సర్పంచుల సమావేశంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా పెద్దొడ్డి రామకృష్ణ ఉపాధ్యక్షుడిగా పి. వినోద్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది. ఈ సర్పంచుల సమావేశానికి పెద్దొడ్డి సర్పంచ్, మంగంపేట సర్పంచ్, పెద్దపల్లి సర్పంచ్, పానంపల్లిసర్పంచ్, సద్దలోనిపల్లి సర్పంచ్, మద్దెలబండ సర్పంచ్, విఠలాపురం సర్పంచ్, మల్లెం దొడ్డి సర్పంచ్, ఎల్కూరు సర్పంచ్, పాల్వాయి సర్పంచ్, మల్దకల్ సర్పంచ్, నేతి వానిపల్లి సర్పంచ్, అడిరాల్ చెరువు సర్పంచ్ , పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -