- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని మన్నెవారిపంపు గ్రామంలో మొహరం పండుగకు నాలుగు రోజుల ముందు ముస్లింలు పీర్లను ఏర్పాటు చేసారు. ఆదివారం మొహరం పండుగను పురస్కరించుకొని గ్రామంతో పాటు భువనగిరి పట్టణంలోని షాపులు, ఇండ్ల వద్దకు ఊరేగింపుతో వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు కుడుకలు బెల్లం తో పాటు, దట్టిలను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో బోయిని గండయ్య, మెరుగు నరసింహ, బోయిని మల్లేష్ (గణపురం), బోయిని హరినాథ్, మెడబోయిన జహంగీర్, బోయిని జంగయ్య, శ్రీనివాస్, మధు, మదన్, ఉపేందర్, మణికంఠ, కార్తీక్, ప్రమోద్, షేక్.గోరెమియా, గౌస్ పాషా, ఉప్పలయ్య, భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -