Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెన్షనర్లు రేపు కలెక్టరేట్ కు తరలిరండి

పెన్షనర్లు రేపు కలెక్టరేట్ కు తరలిరండి

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
సోమవారం ఉదయం 10 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్  కార్యాలయానికి తరలిరావాలని పెన్షనర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. కావున సకాలంలో పెన్షనర్ లు  హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ  ప్రధాన కార్యదర్శి అబ్దుల్ బాబు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శంకర ప్రభాకర్, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి కెసి వెంకటేశ్వర్లు  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -