Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలు సుభిక్షంగా ఉండాలి..

ప్రజలు సుభిక్షంగా ఉండాలి..

- Advertisement -

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు(మహాముత్తారం)

గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మహముత్తారం మండలంలో కొర్లకుంటతోపాటు గ్రామాల్లోని వినాయక మండపాల్లోని గణనాథుల ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంథని నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా, అష్టఐశ్వర్యాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని,పాడి పంటలతో సమృద్ధిగా పండాలని, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -