Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅనుమతి ఒక చోట.. రవాణా మరోచోట

అనుమతి ఒక చోట.. రవాణా మరోచోట

- Advertisement -

– ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
– తహశీల్దార్ అనుమతి వుపేట
నవతెలంగాణ – అశ్వరావుపేట

మండలంలోని నందిపాడు, కుడుములు పాడు ఇసుక రీచ్ ల్లో అనుమతి పొంది అనంతారం చెరువు నుండి ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్ లను బుధవారం స్థానిక పోలీస్ లు స్టేషన్ కు తరలించారు. దీంతో యజమానులు తహశీల్దార్ అనుమతితో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేస్తున్నామని అనుమతి పత్రాలు చూపడంతో పోలీస్ లు విడుదల చేసారు. ఈ విషయం అయి తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారుల అభ్యర్ధన మేరకు మున్సిపల్ కమీషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టర్ తాతారావు పేరు ఇసుక సరఫరా కు అనుమతి ఇచ్చామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad