Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిజెపి నుండి వ్యక్తి సస్పెన్షన్ 

బిజెపి నుండి వ్యక్తి సస్పెన్షన్ 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన అంకిడి గంగన్న ను భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు బిజెపి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అంకిడి గంగన్నను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇకపై గంగన్నకు బిజెపి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -